Random Video

AP CM Jagan Kadapa Tour పులివెందులపై సమీక్ష *Andhra Pradesh | Telugu OneIndia

2022-09-02 24,831 Dailymotion

AP CM Jagan Kadapa Tour: Ahead of his Kadapa Tour CM Jagan Pays Tribute to YS Rajashekar reddy and review on pulivendula Development | వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్ రెండోరోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష చేస్తున్నారు.


#APCMJaganKadapaTour
#YSRajashekarreddy
#pulivendula